23 February 2012

ఘనత!






కన్నీటి చారల్లో
ఘనీభవించిన మమత!
ఆకలి కోరల్లో
మూర్తీభవించిన భవిత!!