మేఘాన్ని పొడిచి చూడు
వర్షాన్ని కురిపిస్తుంది
భూగర్భాన్ని త్రవ్వి చూడు
జలధారలు అందిస్తుంది
క్రొవ్వొత్తిని కాల్చి చూడు
కాంతులు వెదజల్లుతుంది
వృక్షాన్ని నరికి చూడు
కొత్తచిగుళ్లు మొలిపిస్తుంది
చందమామను తరచి చూడు
వెన్నెలలు ప్రసరిస్తుంది
పుత్తడిని మరిగించి చూడు
మెరుపులు పూయిస్తుంది
ఓ మంచి మనసును పరికించి చూడు
మానవత్వం వెల్లివిరుస్తుంది!
వర్షాన్ని కురిపిస్తుంది
భూగర్భాన్ని త్రవ్వి చూడు
జలధారలు అందిస్తుంది
క్రొవ్వొత్తిని కాల్చి చూడు
కాంతులు వెదజల్లుతుంది
వృక్షాన్ని నరికి చూడు
కొత్తచిగుళ్లు మొలిపిస్తుంది
చందమామను తరచి చూడు
వెన్నెలలు ప్రసరిస్తుంది
పుత్తడిని మరిగించి చూడు
మెరుపులు పూయిస్తుంది
ఓ మంచి మనసును పరికించి చూడు
మానవత్వం వెల్లివిరుస్తుంది!
చక్కని సత్యం చాలా చక్కగా చెప్పారండీ!
ReplyDeleteచిన్ని ఆశ గారు, మీ ప్రోత్సాహకరమైన వ్యాఖ్యకు నా ధన్యవాదాలు..!
ReplyDelete