24 March 2011

చరితార్థం



బొమ్మా బొరుసూ ఉంటేనే
నాణేనికి విలువ!
కలిమిలేములు కలిస్తేనే
జీవితానికి అర్థం!
కష్టం సుఖం
తెలియక పోతే
బ్రతుకే వ్యర్థం
!
అదే జీవిత పరమార్థం!!

2 comments:

  1. బాగాచెప్పారు!

    ReplyDelete
  2. పద్మార్పిత గారూ , మీ స్పందనకు ధన్యవాదాలు..

    ReplyDelete