30 March 2011

కనికట్టు






భారత్‌ పాకిస్తాన్‌
ఆడుతుంటే క్రికెట్టు
ఊరు ఊరంతా ...
టీవీల చుట్టు!
ఇంట్లో దొంగలు పడ్డా
కదిల్తే ఒట్టు!!

2 comments:

  1. సందర్భానికి తగ్గ వ్యాఖ్య.
    బాగున్నది మిత్రమా
    _http://tellenglish.blogspot.com/

    ReplyDelete
  2. ప్రతాప్‌ గారూ, మీ స్పందనకు ధన్య వాదాలు...

    ReplyDelete