నాకు
ఆవేశం ఎక్కువ
కవిత్వం తక్కువ
ఆవేశం వచ్చినప్పుడల్లా
కవిత్వం రాద్దామని కూర్చుంటే
ఆ ఆవేశం కాస్తా
ఉన్న ఆ కూసింత కవిత్వాన్ని
కరకర నమిలి మింగేస్తుంది
ఇక నేను కవిత్వం
రాయడమెలా..?
ఆవేశం ఎక్కువ
కవిత్వం తక్కువ
ఆవేశం వచ్చినప్పుడల్లా
కవిత్వం రాద్దామని కూర్చుంటే
ఆ ఆవేశం కాస్తా
ఉన్న ఆ కూసింత కవిత్వాన్ని
కరకర నమిలి మింగేస్తుంది
ఇక నేను కవిత్వం
రాయడమెలా..?
వ్రాయాలి అనుకున్నప్పుడు ఆలోచన వస్తుంది,
ReplyDeleteఆలొచిస్తే మెదడు అవేశాన్ని అదుపు చేస్తుంది
ఇక్కడ సంధులు ఏమీ లేని విధి వర్తిస్తుంది
prasad గారు నిజమే.. ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి.
ReplyDelete