ఏ కాకీ కాదు ఏకాకి
ఈ లోకంలో
ఏ కాకికి ఏమైనా...
కావు కావుమంటూ
వాలేను కాకులు ఎన్నో..
తనవాళ్లంటూ ఎందరొ ఉన్నా
మనిషే నిజమైన ఏకాకి-
అంతా సరిగా ఉంటే
చుట్టూ మూగే లోకులు
కిక్కురుమనక జారుకుంటారు
ఆపత్కాలములో తలోమూలకి!
ఈ లోకంలో
ఏ కాకికి ఏమైనా...
కావు కావుమంటూ
వాలేను కాకులు ఎన్నో..
తనవాళ్లంటూ ఎందరొ ఉన్నా
మనిషే నిజమైన ఏకాకి-
అంతా సరిగా ఉంటే
చుట్టూ మూగే లోకులు
కిక్కురుమనక జారుకుంటారు
ఆపత్కాలములో తలోమూలకి!
జీవిత జ్ఞానం చాలా చక్కగా సరళంగా చెపారండీ, కాకుల పాటి జ్ఞానంలేదీ లోకులకు...
ReplyDeletenice poem
ReplyDeleteధన్యవాదాలు...చిన్ని ఆశ గారు.
ReplyDeletethank you akkineni gaaru.
ReplyDelete