29 September 2011

జీవితాన్ని ప్రేమించు

జీవితమంటేఏమిటో
జీవిస్తేనే కద తెలిసేదీ
తెలిసీ తెలియక జీవితాన్ని
మొగ్గలోనే తుంచేస్తే
జీవితమంటే ఏమిటో
ఎలా నీకు తెలిసేదీ
జీవితాన్నే ప్రేమించు
జీవిస్తూనే పరికించు
జీవనరాగం పలికించు!

2 comments:

  1. ధన్యవాదాలు...చిన్ని ఆశ గారు.

    ReplyDelete