అక్షరరూపం దాల్చిన మనసులోని మాటలు, మెదడులోని ఆలోచనలు
17 February 2013
జీవిత ఖైదు
నీటమునిగిన వరి నేలకొరిగిన మొక్కజొన్న రాలిన మామిడి పిందెలు తడిసిన పసుపు తేలిన మిరప - అకాల వర్షం తీరని నష్టం - పంటను ముంచే వడగండ్లు రైతుల పాలిట కడగండ్లు ఏనాటికి కోలుకుంటాడో ఈ రైతు? ఎప్పటికి తీరుతుందో ఈ జీవిత ఖైదు??
No comments:
Post a Comment