అక్షరరూపం దాల్చిన మనసులోని మాటలు, మెదడులోని ఆలోచనలు
16 February 2013
పరిశోధన
నాలా నేను ఉందామనుకున్నా - ఎలాగోలా... సాధ్య పడలా... సాధించే తీరాలనుకున్నా - అసాధ్యుడిలా.. ఏమీ బోధపడలా... ఎవడో ఒకడు అడ్డుపడుతూనేఉన్నాడు సైంధవుడిలా.. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నా ఒక పరిశోధకుడిలా!
No comments:
Post a Comment