ఒక చిన్ని ఆశ
ప్రకృతి తన గర్భంలో
ఎన్నివర్ణాలను దాచుకుందో...
తెలుపు నలుపు ఎరుపు
నీలం పసుపు...ఇలా ఎన్నెన్నో
అయినా.....
అందరి అభివృద్ధినీ ఆకాంక్షిస్తూ
పచ్చదనాన్నే ప్రస్ఫుటిస్తుంది!
అలాగే...
మనిషి కూడా
తనలో ఎన్ని గుణాలు దాగిఉన్నా
అందరూ అభిలషించే
ప్రేమా దయా గుణాలనే
ప్రదర్శిస్తే ఎంత బాగుంటుంది!!
శ్రీనివాస రెడ్డి గారూ, ప్రకృతిలో పచ్చదనమూ, అందరిలో దయా గుణమూ చూడాలని ఆకాంక్షించే మీ "చిన్ని ఆశ" చాలా బాగుందండీ.
ReplyDeletemi kavitvamchalabhgundi,rayadm manakandi
ReplyDeleteచిన్ని ఆశ గారు, మీ స్పందనకు చాలా ధన్యవాదాలు...
ReplyDeleteభవాని గారూ, మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు...
ReplyDelete