ఇలాంటి సూక్తులు చెప్పుకోవడానికి బాగానే వుంటుంది..భావం కూడ సూపర్ అని గొప్పగా పొగుడుకోవచ్చు..కాని మీరు చెప్పిన సిద్దాంతం శాస్త్రీయంగా పరిశోధనలు చేసి తెల్చినిదా..? లేక మీ అనుభవసారమా..? మరి అబ్దుల్ కలాం విజయం వెనుక ఉన్న స్త్రీ ఎవరూ మాస్టారు..? వాజిపేయ్, వివేకానందుడు..?
ప్రతి స్త్రీ
ReplyDeleteవిషాదం వెనుక
ఓ పురుషుడు!!
Sorry, But I have to say, it's a rude generalisation. :(
Of course you are right ఉలికిపిట్ట garu. But I think in many cases it is true. However thank you for your response.
ReplyDeleteagree with ఉలికిపిట్ట
ReplyDeleteప్రతి పురుషుడి
ReplyDeleteదుఃఖం వెనుక
ఓ స్త్రీ!
ప్రతి స్త్రీ
ఆనందం వెనుక
ఓ పురుషుడు!!
1. Biased.
ReplyDelete2. Agree with chakri.
ఇలాంటి సూక్తులు చెప్పుకోవడానికి బాగానే వుంటుంది..భావం కూడ సూపర్ అని గొప్పగా పొగుడుకోవచ్చు..కాని మీరు చెప్పిన సిద్దాంతం శాస్త్రీయంగా పరిశోధనలు చేసి తెల్చినిదా..? లేక మీ అనుభవసారమా..? మరి అబ్దుల్ కలాం విజయం వెనుక ఉన్న స్త్రీ ఎవరూ మాస్టారు..? వాజిపేయ్, వివేకానందుడు..?
ReplyDeleteస్త్రీ విజయాల వెనుక పురుషుడు ఉండొచ్చూ, ఆమె విషాదం వెనుక పురుషుడూ ఉండొచ్చు
ReplyDeleteపురుషుడి విజయం వెనుక స్త్రీ ఉండొచ్చు, అతడి విషాదం వెనుకా ఉండొచ్చు!
ఇది కాలిక్యులేషన్స్ వేసి స్టేట్మెంట్ ఇచ్చే విషయం కాదు.
జనరలైజేషన్!పూర్తిగా!