03 April 2011

క్రికెట్‌ మాతా నీకు వందనం





క్రికెట్‌ కున్న
మహత్తర శక్తి
ఎటువంటిదంటే...
కులం మతం జాతి భాష
ప్రాంతీయ భేదాల్లేకుండా
భారతీయులందర్నీ
ఏకం చేయగల సత్తా
దానికొక్కదానికే ఉంది!

No comments:

Post a Comment