ఇక్కడ పులులున్నాయ్ జాగ్రత్త!
ఇక్కడ -
బలవంతులు చెప్పేవే నీతులు
రాక్షసులు చేసేవే చట్టాలు
దెయ్యాలు వల్లించేవే సూక్తులు...
కంచెలు చేలను మేసినా
తోడేళ్లు మేకల్ని కొరికి చంపినా
కాపలాదారులే
ఇంటికి కన్నం వేసినా
అడగడానికి వీల్లేదు...
ఎందుకంటే -
ఇది ఆటవిక రాజ్యం
ఇక్కడ వాళ్ళే రాజులు!
వాళ్ళవే రోజులు!!
అమాయక జనం .....మే(( మే (((
ReplyDeleteఅవును..కరెక్టుగా చెప్పారు..jaggampeta గారూ...
ReplyDelete