11 April 2011

నాతో నేను



ఒంటరితనమంటే
చాలామందికి భయం
నాకెందుకో..
ఒంటరిగా ఉండటమే ఇష్టం
నేను ఒంటరిగా ఉన్నప్పుడు
మనుషులకు దూరంగా ఉంటానేకానీ
నా ఆలోచనలెప్పుడూ
నన్ను చుట్టుముట్టే ఉంటాయి
నా ఆశలూ ఆశయాలూ
అనుభవాలూ జ్ఞాపకాలూ
నాతో ఉన్నంత కాలం
నేను ఒంటరినెలా అవుతాను?

4 comments:

  1. Padmarpita garu, thank you for your comment

    ReplyDelete
  2. నేను ఒంటరిగా ఉన్నప్పుడు
    మనుషులకు దూరంగా ఉంటానేకానీ
    నా ఆలోచనలెప్పుడూ
    నన్ను చుట్టుముట్టే ఉంటాయి...nijame kadandi...chala baga chepparu

    ReplyDelete
  3. మీ స్పందనకు చాలా ధన్యవాదాలండీ, శైలబాల గారు

    ReplyDelete