ఒకరికొకరు తోడుగా...
బ్రతకడానికే
పుట్టినోళ్లు కొందరు,
చావలేక
బ్రతికేటోళ్లు కొందరు -
బ్రతకలేక
చచ్చేటోళ్లు కొందరు,
చావుకు భయపడక
తిరిగేటోళ్లు కొందరు -
ముందు వెనుకగా
పోయేటోళ్లే అందరు,
చని పోయాక
ఎవరు ఎవరికీ చెందరు -
అందుకే..ఉన్నన్నాళ్లూ
ఒకరికొకరై తోడుండాలి అందరు!
బాగాచెప్పారు!
ReplyDeletePadmarpita గారు, చాలా ధన్యవాదాలండీ..!
ReplyDelete