06 June 2011

కసాయి ప్రేమ




కత్తులతో
కుత్తికలు
కోసేవాడు
కసాయి వాడౌతాడు గానీ..
ప్రేమికుడు
ఎన్నటికీ కాలేడు!

2 comments:

  1. కసాయికి కత్తివేటు తప్ప ప్రేమపోటు తెలియదండి.

    ReplyDelete
  2. నిజం చెప్పారు పద్మార్పిత గారు..ధన్యవాదాలు..!

    ReplyDelete