29 September 2011

ఏకాకి

ఏ కాకీ కాదు ఏకాకి
ఈ లోకంలో
ఏ కాకికి ఏమైనా...
కావు కావుమంటూ
వాలేను కాకులు ఎన్నో..
తనవాళ్లంటూ ఎందరొ ఉన్నా
మనిషే నిజమైన ఏకాకి-
అంతా సరిగా ఉంటే
చుట్టూ మూగే లోకులు
కిక్కురుమనక జారుకుంటారు

ఆపత్కాలములో తలోమూలకి!

4 comments:

  1. జీవిత జ్ఞానం చాలా చక్కగా సరళంగా చెపారండీ, కాకుల పాటి జ్ఞానంలేదీ లోకులకు...

    ReplyDelete
  2. ధన్యవాదాలు...చిన్ని ఆశ గారు.

    ReplyDelete