26 October 2011

తృప్తి

మన ఆత్మీయులకోసం
జీవించడంలో ఉన్న ఆనందం
మనకోసమే బ్రతకడంలో లేదు-
జీవితంలో కొన్ని క్షణాలైనా
ఇతరులకు ఉపయోగపడితే
దాన్లో ఉన్న తృప్తే వేరు!

5 comments:

  1. నాకొక విషయం అర్ధం కావటం లేదు.

    " మన ఆత్మీయులకోస జీవించడంలో ఉన్న ఆనంద మనకోసమే బ్రతకడంలో లేదు. జీవితంలో కొన్ని క్షణాలైన ఇతరులకు ఉపయోగపడిత దాన్లో ఉన్న తృప్తే వేరు! "

    ఈ రెండు వాక్యాలని ముక్కలు ముక్కలుగా చేసి నిలువుగా పేర్చితే కవిత ఐపోతున్నదా? కవిత్వం వ్రాయటం యింత తేలికా?

    ReplyDelete
  2. thank you very much చిన్ని ఆశ gaaru.

    ReplyDelete
  3. శ్యామలీయం గారూ..మీ బాధ నాకర్థమయింది...కాకపోతే "కష్టపడి" కవిత్వం ఎలా రాయాలో చెబితే నేర్చుకోవాలనుంది..కొంచెం చెప్పరూ...

    ReplyDelete
  4. ...శ్యామలీయం గారూ..ఇందులో ఏమైనా కవిత్వం కనిపిస్తుందేమో చూడండి.

    "ఆత్మీయుల కోసము మనము
    జీవించడములోనున్న ఆనందము
    మనకోసమే మనము బ్రతుకుటలో ఏదయా?
    మన జీవితాలలో కొన్ని క్షణములైననూ
    పరులకోసము జీవించిన
    అందులోని తృప్తియే వేరయా!"

    ReplyDelete