21 May 2011

చదువు

 
 
 
చదువును వ్యాపారం
చేసిన వ్యవస్థలు,
పుస్తకాల బరువునే మోయలేక
పిల్లలు పడుతున్న అవస్థలు -
బ్రతకడం ఎలాగో
నేర్పాల్సిన పాఠాలు,
బ్రతుక్కే గురిపెడుతున్న తూటాలు -
అవసరమా పిల్లలపై
ఇంత ఒత్తిడి?
తప్పదింక విద్యా వ్యవస్థపై
తక్షణ ముట్టడి!

No comments:

Post a Comment