వాడెప్పుడూ
నాకు గుర్తుకొస్తూనే ఉంటాడు
వాడు నాకు చాలా అప్తుడు
వాడంటే నాకు ప్రాణం -
జీవిత యాత్రలో
వాడో వైపు నేనో వైపు -
ఎంత దూరంలో ఉన్నా
గుండెల్లో ఉన్నట్టే అనిపిస్తాడు
నాతో ఎప్పుడూ
మాట్లాడుతున్నట్టే ఉంటాడు
వాడు నాజీవితంలొ
ఒక భాగమైపోయాడు
వాడు నాతోనే ఉన్నాడన్న
అలోచన నాకు ఎక్కడలేని
ఆనందం కలిగిస్తుంది..
నా జీవన పోరాటంలో
నేను ఒంటరిని కాదనిపిస్తుంది..
ప్రాణ స్నేహమంటే
ఇలాగే ఉంటుందేమో -
నాకూ ఒక ప్రాణస్నేహితుడున్నాడు
నేనెంత అదృష్టవంతుణ్ణి!!
నాకు గుర్తుకొస్తూనే ఉంటాడు
వాడు నాకు చాలా అప్తుడు
వాడంటే నాకు ప్రాణం -
జీవిత యాత్రలో
వాడో వైపు నేనో వైపు -
ఎంత దూరంలో ఉన్నా
గుండెల్లో ఉన్నట్టే అనిపిస్తాడు
నాతో ఎప్పుడూ
మాట్లాడుతున్నట్టే ఉంటాడు
వాడు నాజీవితంలొ
ఒక భాగమైపోయాడు
వాడు నాతోనే ఉన్నాడన్న
అలోచన నాకు ఎక్కడలేని
ఆనందం కలిగిస్తుంది..
నా జీవన పోరాటంలో
నేను ఒంటరిని కాదనిపిస్తుంది..
ప్రాణ స్నేహమంటే
ఇలాగే ఉంటుందేమో -
నాకూ ఒక ప్రాణస్నేహితుడున్నాడు
నేనెంత అదృష్టవంతుణ్ణి!!
నాకూ ఒక ప్రాణస్నేహితుడున్నాడు
ReplyDeleteనేనెంత అదృష్టవంతుణ్ణి
బావుందండి. ప్రాణ స్నేహితులు ఉన్నవారు నిజంగా అదృష్టవంతులే
నా జీవన పోరాటంలో
ReplyDeleteనేను ఒంటరిని కాదనిపిస్తుంది..
ప్రాణ స్నేహమంటే
ఇలాగే ఉంటుందేమో
బాగుందండీ.
kallurisailabala గారికి, శిశిర గారికి నా ధన్యవాదాలు..
ReplyDelete