03 February 2013

పనిష్మెంటు






అవసరమున్నా లేకున్నా
వేసేద్దాం ఒక స్టెంటు..
ఎలా పోతే ఏంటి పేషంటు?
మనఖాతాలో పడితే చాలు
లాభం వెయ్యి పర్సెంటు!


2 comments:

  1. కమర్షియల్ లోకం సెంట్ పర్సెంట్:-)

    ReplyDelete
  2. కరెక్ట్ గా చెప్పారు...థాంక్యూ పద్మార్పిత గారు...

    ReplyDelete