01 April 2011

ఉగాది కన్య




చింతకాయ పులుపు
వేపపూవు తెలుపు
కొత్తచిగురు మెరుపు -
మామిడి పిందెల వగరుతనం
చెఱకుగడల తీయదనం
కోయిల పాటల మాధుర్యం -
కలబోసిన సుందరకావ్యం ...
ఉగాదికన్య ఆగమనం!

4 comments:

  1. శ్రీనివాసరెడ్డిగారు, మీ బ్లాగు ఇదే చూడ్డం. బాగున్నాయి మీ రచనలు. మీరు వేసిన బొమ్మలు కూడా వీలైతే పెట్టండి.

    ReplyDelete
  2. కొత్త పాళీ గారు, నా బ్లాగు మీద మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు చాలా ధన్యవాదాలు...

    ReplyDelete
  3. మీ ఉగాది కన్య కను చక్కగా ఉందండీ ?
    పొలి కేక పెట్టించింది అద్వాన్సుగా !
    అంటే ! అప్పుడే ! బయలుదేరేసిందన్నమాటే !

    ReplyDelete
  4. సో మా ర్క గారు, మీ స్పందన నాకు బాగా నచ్చింది..
    చాలా ధన్యవాదాలు..

    ReplyDelete