06 April 2011

పొదివి పొదివి ఏడ్చినా...



ఇంకిన బావిని
ఎంత తోడినా
దొరకవు గుక్కెడు నీళ్లు...
ఎండిన గుండెను
ఎంత పిండినా
రాలవు చుక్క కన్నీళ్లు!

3 comments:

  1. పొదివి? అంటే?
    చిన్నవీరభద్రుడు ఒక పద్యంలో అంటారు - నన్ను నేను లోతుల్లోకి తవ్వుకోవాలి ఒక్క చుక్క కన్నీటి కోసం ఒక మంచి మాట కోసం అని.

    ReplyDelete
  2. కొత్త పాళీ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇక్కడ 'పొదివి ' అంటే 'గుండెను పొదివి పట్టుకొని ' అన్న ఉద్దేశంతో రాసాను..

    ReplyDelete
  3. పొదివి అంటే అర్థం?

    ReplyDelete